Samudrala raghavacharya biography of martin
The pre-eminent screenwriter, Samudrala Raghavacharya who specialized in writing for mythological and historical films..
సముద్రాల రాఘవాచార్య
సముద్రాల రాఘవాచార్య (Samudrala Raghavacharya) (జూలై 19, 1902 - మార్చి 16, 1968) తెలుగు సినిమా పరిశ్రమలో సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు.
ఈయన కుమారుడు సముద్రాల రామానుజాచార్య సముద్రాల జూనియర్ గా తెలుగు చిత్ర పరిశ్రమ పరిచయము. పి.వి.దాసు నిర్మించిన శశిరేఖా పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు వ్రాయడంతో సినీ వ్యాసంగాన్ని ప్రారంభించిన సముద్రాల వందకు పైగా సినిమాలకు స్క్రిప్టులను వ్రాసారు.
3) Samudrala Raghavacharya was the Director, Lyricist and Writer for the movie.
అనేక పాటలు కూడా వ్రాసారు. ఈయన వినాయకచవితి (1957), భక్త రఘునాథ్ (1960), బభృవాహన (1964) సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.
జీవిత విశేషాలు
[మార్చు]సముద్రాల వేంకట రాఘవాచార్య గుంటూరు జిల్లా, పెదపులివర్రు (భట్టిప్రోలు) గ్రామంలో 1902, జూలై 19వ తేదీన పండితవంశంలో జన్మించారు.
ఇతడు తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే కవిత్వం చెప్పడం ప్రారంభించారు. ఇతడు ప్రాచీన ఆధునిక సాహిత్యాలను విస్తృతంగా చదివి 1925లో "భాషాప్రవీణ" పరీక్ష ఉత్తీర్ణులైనారు.
Samudrala Raghavacharya Born today * , Pedapulivarru, Repalle Taluk, Andhra Pradesh, India † March 16, ,????
ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని కారాగారశిక్షను అనుభవించారు. 1918 నుండి అవధానాలను చేయడం మొదలుపెట్టారు. వీరి అవధాన